
War Heroines: వార్ 2 హీరోయిన్స్ విషయంలోనూ అదే సాంప్రదాయం కంటిన్యూ.. ఏంటది.?
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఏక్తా టైగర్ సినిమాతో స్పై యూనివర్స్ ప్రారంభమైంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా కనిపించారు. కథ పరంగా పాకిస్థానీ ఏజెంట్‌గా కనిపించిన క్యాట్‌కు ఏక్తా టైగర్‌తో పాటు టైగర్ జిందాహైలోనూ పెద్దగా గ్లామర్ యాంగిల్ చూపించే ఛాన్స్ దక్కలేదు. కానీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ రేంజ్‌లో గ్లామర్ షో చేశారు క్యాట్. వార్ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాలో వాణీ కపూర్ హృతిక్‌కు జోడీగా నటించారు. కథ పరంగా…