
LSG vs PBKS Match Report: లక్నోను చిత్తు చేసిన 11 సిక్సర్లు, 16 ఫోర్లు.. గేమ్‌ను మార్చేసిన ఆ ఇద్దరు
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. శ్రేయాస్ అయ్యర్ 52 పరుగులతో, నేహాల్ వధేరా 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 69 పరుగులు చేశాడు. లక్నో…