Viral Video: వరద బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో చూస్తే..

Viral Video: వరద బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో చూస్తే..

చైనా, నేపాల్ సరిహద్దులో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని మున్సియారిలోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న లీలామ్‌లో మంగళవారం ఉదయం వర్షం ఆగిపోయిన తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో మూడు గ్రామాలను కలిపే లీలాం-పాటన్ రహదారిపై మూసుకుపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది దూరంలో ఇలా జరగడం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. సహాయక సిబ్బంది…

Read More
Trivikram Srinivas: తగ్గేదేలే.. ఐకాన్‌ స్టార్‌ కోసం త్రివిక్రమ్‌ అదిరిపోయే ప్లాన్‌.. ఇక రచ్చ రచ్చే..

Trivikram Srinivas: తగ్గేదేలే.. ఐకాన్‌ స్టార్‌ కోసం త్రివిక్రమ్‌ అదిరిపోయే ప్లాన్‌.. ఇక రచ్చ రచ్చే..

కేరక్టర్లను రాసుకోవడంలోనే కాదు, వాటికి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకోవడంలోనూ త్రివిక్రమ్‌ జడ్జిమెంట్‌కి తిరుగులేదని అంటారు. రీజినల్‌ సినిమాలు చేసేటప్పుడే అంత కేర్‌ తీసుకునే కెప్టెన్‌.. ఇప్పుడు ఐకాన్‌స్టార్‌తో తెరకెక్కించబోయే ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టుకు ఇంకెంత ప్లానింగ్‌తో ఉంటారో.. మీరే ఊహించుకోండి అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఇప్పుడు విషయమేంటి? అంటారా.. మాట్లాడుకుందాం పదండి… Source link

Read More
మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..

మీ పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారో.? ఒక్క టెస్టుతో తెలుసుకోండిలా..

తాజాగా మన దేశ 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో మాట్లాడుతూ తనది భారత్ DNA అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని వారాల కిందట జన్యు విశ్లేషణ, డీఎన్‌ఏ పరీక్షల్లో ఈ విషయం తేలిందని అన్నారు. దీంతో, ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనలా మన డీఎన్‌ఏ గురించి కూడా తెలుసుకోవచ్చా. యస్.! బేషుగ్గా.. మీ ముందు తరాలు ఎక్కడ నివసించేవారు. మీ…

Read More
True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

True Facts: ఈ ముక్కున్న చేప గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!

ఈ చేప శరీరం చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ముందు భాగంలో ఉండే ముక్కు పక్షి ముక్కును పోలి ఉండటం వల్ల, స్థానికంగా దీనికి కిలిమీన్ అనే పేరు వచ్చిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతికి చెందిన చేపలలో సుమారు 95 రకాలు ఉన్నా.. మన్నార్ తీర ప్రాంత సముద్రాల్లో మాత్రం దాదాపు 20 రకాల కిలిమీన్‌ లు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కువగా సముద్రపు పగడపు శిలల మధ్య నివసిస్తుంది. అక్కడే పెరిగే పాచిని తిని జీవించడమే కాకుండా.. శిలల…

Read More
Tollywood: 17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు విలన్‏గా రఫ్పాడిస్తోంది.. ఎవరంటే..

Tollywood: 17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు విలన్‏గా రఫ్పాడిస్తోంది.. ఎవరంటే..

భారతదేశంలోనే అత్యంత ప్రశంసలు అందుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఆమె.. ఒకప్పుడు లెజెండరీ డ్యాన్సర్. కానీ 17 ఏళ్ల వయసులోనే భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుపోయింది. ఆ ఘటనలోనే తన కాలును కోల్పోయింది. దీంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. యాక్సిడెంట్ లో కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు తన కాలును తొలగించాలని చెప్పారు. జీవితం మీద ఎన్నో ఆశలతో ఉన్న ఆమె తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కాలు పోగొట్టుకున్న…

Read More
Jio Plans: జియో నుంచి రెండు అద్భుతమైన ప్లాన్స్‌.. ఏడాది వ్యాలిడిటీ.. నెలకు కేవలం రూ.155

Jio Plans: జియో నుంచి రెండు అద్భుతమైన ప్లాన్స్‌.. ఏడాది వ్యాలిడిటీ.. నెలకు కేవలం రూ.155

జియో తన కస్టమర్ల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్లు డేటా అవసరం లేకుండా కాల్స్, SMS మాత్రమే ఉపయోగించే వ్యక్తుల కోసం రూపొందించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు ఈ ప్లాన్లు ప్రారంభించింది. దీనిలో అన్ని టెలికాం కంపెనీలు చౌక కాల్స్, SMS లతో రీఛార్జ్‌లను అందించాలని కోరాయి. మొదటి ప్లాన్: రూ. 458: ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 84 రోజుల చెల్లుబాటు లభిస్తుంది….

Read More
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం..!

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. పండంటి మగబిడ్డ జననం..!

Peddapalli District Collector Koya Harsha’s Wife Elivered At The Godavarikhani Government General Hospital పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష సతీమణి విజయ డెలివరీ అయ్యారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కాన్పు చేశారు ఈ కాన్పులో రెండవ కొడుకుకు విజయ జన్మనిచ్చింది. కాగా తల్లి కొడుక సురక్షితంగా ఉన్నారని స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ అరుణ పేర్కొన్నారు. కలెక్టర్ సతీమణి సాఫ్ట్…

Read More
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 26, 2024): మేష రాశి వారు ఉద్యోగంలో అధికారులకు సంతృప్తి కలిగించే విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృషభ రాశి వారికి రావలసిన సొమ్ము అవసర సమయంలో చేతికి అందుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) చేపట్టిన పనులు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి….

Read More
Aha : ఆహా కోసం రంగంలోకి అడవి శేష్.. గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ హీరో

Aha : ఆహా కోసం రంగంలోకి అడవి శేష్.. గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ హీరో

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సినిమాలు సిరీస్ లతో పాటు టాక్ షోలు, గేమ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోలో దూసుకుపోతోన్న ఆహా.. తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తమ ప్రీమియం ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని అనౌన్స్ చేసింది. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ…

Read More
ఘోరం.. భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..

ఘోరం.. భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..

ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ కూలి 11మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ముస్తఫాబాద్‌లోని శక్తివిహార్ ప్రాంతంలో నిన్న తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఓ భవనం సడెన్‌గా నేలమట్టం అయింది. దాంతో.. నిద్రలో ఉన్న 11మంది ప్రాణాలు నిద్రలోనే గాలిలో కలిసిపోవడం కలసి వేస్తోంది. NDRF, ఫైర్‌ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, స్థానికులు దాదాపు 12 గంటలపాటు శ్రమించి శిథిలాల కింద చిక్కున్నవారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో భవన…

Read More