
క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? షాకింగ్ సీక్రెట్స్ మీకోసం..!
ఆటలో పాల్గొనేవారు ఎక్కువగా అరటిపండును తినడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇది ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజమైన ఆహారం. మరి క్రీడాకారులు ఆట మధ్యలో ఎందుకు అరటిపండు తింటారు..? దీని వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆటలు, క్రీడలు శారీరక శక్తిని ఎక్కువగా తీసుకుంటాయి. ఎడతెరిపి లేకుండా పరుగులు పెట్టడం, ఆటను కొనసాగించడం వల్ల శరీరంలోని ఎనర్జీ త్వరగా ఖర్చవుతుంది. అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు చాలా వేగంగా జీర్ణమై…