Watch: ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు..! వైసీపీకి ఆయనే బిగ్ వాయిస్

Watch: ఛాన్స్ దొరికితే వదిలిపెట్టరు..! వైసీపీకి ఆయనే బిగ్ వాయిస్

ఏపీలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సీనియర్లు చాలా మంది సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ నుంచి జంప్ అయ్యారు. మరికొందరు పార్టీ నుంచి జంప్ అయ్యేందుకు సరైన టైమ్ కోసం చూస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీకి బిగ్ వాయిస్‌గా మారారు. పార్టీ తరఫున బలంగా తన గళాన్ని వినిపిస్తూ.. ఛాన్స్ దొరికినప్పుడల్లా కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఎలా అయితే ఆయన…

Read More
Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తో్న్న టాప్ సింగర్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

Tollywood : హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తో్న్న టాప్ సింగర్.. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం ‘క‌ల‌ర్‌ఫోటో’తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని.. ఆ త‌ర్వాత ‘బెదురులంక 2012’ వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఆయ‌న త‌న‌ స‌క్సెస్‌ఫుల్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తోన్న లేటెస్ట్ ఎగ్జ‌యిటింగ్ మూవీ ‘దండోరా’. ఈ చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న‘దండోరా’లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్త‌ల‌ను…

Read More
Sunil Gavaskar: వాటితో పోలిస్తే IPL కి ప్రాధాన్యత ఎక్కువ? బీసీసీఐ ఏం చేస్తోందన్న టీమిండియా లెజెండ్

Sunil Gavaskar: వాటితో పోలిస్తే IPL కి ప్రాధాన్యత ఎక్కువ? బీసీసీఐ ఏం చేస్తోందన్న టీమిండియా లెజెండ్

భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఇటీవల ఐపీఎల్, రంజీ ట్రోఫీ వంటి దేశీయ టోర్నమెంట్ల మధ్య ఉన్న విపరీతమైన వ్యత్యాసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లకు లభించే గుర్తింపు, జీతాలలో స్పష్టమైన అసమానతను ఆయన చూపించారు. స్పోర్ట్‌స్టార్ మేగజైన్‌లో రాసిన వ్యాసంలో, గవాస్కర్ భారత క్రికెట్‌పై ఐపీఎల్ సిరీస్ ప్రభావాన్ని గుర్తిస్తూ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్ వంటి గొప్ప ప్రతిభావంతుల ఎదుగుదలలో ఐపీఎల్…

Read More
King cobra: కింగ్ కోబ్రా Vs కోబ్రా దేని బలం ఎంత.. 90 శాతం మందికి తెలియని నిజాలివే..

King cobra: కింగ్ కోబ్రా Vs కోబ్రా దేని బలం ఎంత.. 90 శాతం మందికి తెలియని నిజాలివే..

కింగ్ కోబ్రాలు, కోబ్రాలు రెండూ ఒకటే అనుకుంటారు. కానీ వీటిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వీటి జీవన విధానం కూడా అనేక విధాలుగా భిన్నంగా ఉంటుంది. నాజా జాతికి చెందిన కోబ్రాల కన్నా కింగ్ కోబ్రాలు ఎంతో శక్తివంతమనవి. ఇతర కోబ్రాలతో పోలిస్తే కింగ్ కోబ్రాల్లోనే ఉన్న ప్రత్యేకతలేమిటో మీకు తెలుసా? వీటి పరిమాణం, విషం, ఆహారం మరియు ప్రవర్తనలో కూడా మనం ఊహించలేనన్ని తేడాలుంటాయి. కోబ్రాలను మన దేశంలో కొండనాగులని కూడా పిలుస్తారు. కింగ్ కోబ్రాలు…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 30, 2025): మేష రాశి వారు ఈ రోజు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) గ్రహాల అనుకూలత వల్ల అనుకున్న పనులన్నీ…

Read More
ఎయిర్‌పోర్ట్‌లో తేడాగా కనిపించిన విదేశీ ప్యాసింజర్.. డౌట్‌ వచ్చి చెక్ చేయగా అంతా షాక్!

ఎయిర్‌పోర్ట్‌లో తేడాగా కనిపించిన విదేశీ ప్యాసింజర్.. డౌట్‌ వచ్చి చెక్ చేయగా అంతా షాక్!

ఓ విదేశీ ప్రయాణికుడు దర్జాగా విమానం దిగి.. ఇండియాలోకి ఎంటర్‌ అవుతున్నాడు. కానీ, అతనెందుకో కాస్త తేడా తేడా కనిపిస్తుండటంతో ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్‌ అధికారులు ఆపి చెక్‌ చేయగా.. వాళ్ల అనుమానం నిజమైంది. అతని కడుపులో భారీగా డ్రగ్స్ దొరికాయి. ఈ షాకింగ్‌ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 9న UR430 విమానంలో ఓ విదేశీ ప్రయాణికుడు ముంబై చేరుకున్నాడు. అతన్ని చెకింగ్‌…

Read More
K Vijayanand: ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు

K Vijayanand: ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీగా కె. విజయానంద్‌ నియమితులయ్యారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2025 నవంబర్ వరకు విజయానంద్‌కు సర్వీస్ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర సీఎస్‌గా ఉన్న 1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31కి పదవీ విరమణ చేయనున్నారు. సీనియారిటీ…

Read More
వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..

వీటిని లైట్ తీసుకుంటున్నారా..? యమ డేంజర్.. ఈ ప్రమాదకరమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు..

తరచుగా ప్రజలు నోటి పూతలను.. నోట్లో అల్సర్ పుండ్లను తేలికగా తీసుకుంటారు. ఇది ఒక సాధారణ సమస్య అని ప్రజలు భావిస్తారు. ఇది కాలక్రమేణా నయమవుతుంది.. కానీ ఇది పదే పదే నోటి పూత, లేదా నోటిలో బొబ్బలు వస్తుంటే అది ఏదైనా తీవ్రమైన వ్యాధికి సంకేతం కూడా కావచ్చు. నోటిలో లేదా నాలుకపై బొబ్బలు ఉంటే తినడానికి, త్రాగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వ్యక్తి సాధారణ ఆహారానికి దూరంగా ఉండటం ప్రారంభిస్తాడు. కొన్నిసార్లు పరిస్థితి ఎలా…

Read More
IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..

IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ చాలా పేలవంగా మారింది. దీని కారణంగా ఇంగ్లండ్ జట్టు సిరీస్‌లో పునరాగమనం చేయడంలో విజయవంతమైంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే, రాజ్‌కోట్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-2కు చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చాలా పొదుపుగా బౌలింగ్ కనిపించింది. భారత బ్యాట్స్‌మెన్స్ పరుగుల…

Read More
మైసూర్‌లో ఎవ్వరికీ తెలియని అద్భుతమైనప్రదేశాలు ఇవే!

మైసూర్‌లో ఎవ్వరికీ తెలియని అద్భుతమైనప్రదేశాలు ఇవే!

మైసూర్ నగరం ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి చాముండి కొండలు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆలయమే కాకుండా ఈ ప్లేస్ ట్రెక్కింగ్‌కు కూడా చాలా అనువైనదంట. చాముండేశ్వరి ఆలయం ఎక్కిన తర్వాత ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుందంట. ఇది మంచి అనుభూతిని ఇస్తుందంట. మైసూర్ నగరంలో శ్రీ వేణుగోపాల కృష్ణ ఆలయం తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఆలయంలో జిప్ లైనింగ్ ఎంజాయ్ చేయవచ్చును. ఉత్కంఠను రేకెత్తించే విధంగా 400 మీటర్ల పొడువు ఈ…

Read More