
Doomsday: వామ్మో.. ఆ చేపలు మళ్లీ భూమి మీదకు వస్తున్నాయి.. ఈసారి ప్రళయం తప్పదా..?
జపాన్ సముద్ర తీరంలో కనిపించిన ఈ చేపను ఓర్ ఫిష్ అంటారు. ఇవి సుమారు 32 అడుగుల పొడవు పెరగగలవు. చాలా అరుదుగా కనిపించే ఈ చేపను గాడ్స్ మెసెంజర్ గా వీరు భావిస్తుంటారు. రిబ్బన్ లాంటి శరీరం, పొడవైన ఆకారం, వెండి పొలసులతో మెరిసిపోయే ఈ చేప మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా తీరానికి కొట్టుకొచ్చింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఏ ఇద్దరిని కదిలించినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చేపలు…