kala Bhairava Jayanti: ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..

kala Bhairava Jayanti: ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..

శివుని ఉగ్ర రూపమైన కాల భైరవుడి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథిన జరుపుకుంటారు. ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వ్యక్తి అన్ని కష్టాల నుంచి అకాల మరణ భయం నుంచి విముక్తి పొందుతాడని నమ్మకం. ఈ ఏడాది నవంబరు 22వ తేదీ శుక్రవారం కాలాష్టమి అంటే కాల భైరవుడి జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. పురాణ గ్రంధాలలో కాల భైరవుడు అపరిమిత శక్తుల దేవుడిగా పరిగణింపబడ్డాడు. శివుని ఈ అవతారం మూలానికి సంబంధించిన…

Read More
IPL 2025: ఐపీఎల్ వేలంలో డేవిడ్ వార్నర్‌పై కన్నేసిన ముగ్గురు.. లిస్ట్‌‌లో ధోని, కోహ్లీలు

IPL 2025: ఐపీఎల్ వేలంలో డేవిడ్ వార్నర్‌పై కన్నేసిన ముగ్గురు.. లిస్ట్‌‌లో ధోని, కోహ్లీలు

IPL 2025 Mega Auction: డేవిడ్ వార్నర్ IPLలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాట్స్‌మెన్, అతను మెగా లీగ్‌లో అతిపెద్ద ఆటగాళ్ళలో ఒకడు. మెగా వేలానికి ముందే వార్నర్‌ని విడుదల చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించింది. గత సీజన్‌లో వార్నర్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. అతను కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఫ్రాంచైజీ రాబోయే సీజన్‌లో కొత్త ఆటగాళ్లను జట్టులో భాగం చేయాలని కోరుకుంటుంది. అందుకే వార్నర్‌ని విడుదల చేశారు. 3.చెన్నై సూపర్…

Read More
Mamitha Baiju: ‘ఐ లవ్యూ సంగీత్’.. ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసిన మమిత బైజు

Mamitha Baiju: ‘ఐ లవ్యూ సంగీత్’.. ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసిన మమిత బైజు

ప్రేమలు సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మమితా బైజు. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇక చిత్రంలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. ప్రేమలు సినిమా రిలీజైన తర్వాత ఆమె పాత వీడియోలు, రీల్స్, డ్యాన్స్ క్లిప్పులు…

Read More
Google Maps: గూగుల్‌ మ్యాప్‌ మిమ్మల్ని మోసం చేస్తోందా? ఈ భారతీయ యాప్‌ను ప్రయత్నించండి!

Google Maps: గూగుల్‌ మ్యాప్‌ మిమ్మల్ని మోసం చేస్తోందా? ఈ భారతీయ యాప్‌ను ప్రయత్నించండి!

Mappls MapmyIndia Map: ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటన గూగుల్‌ మ్యాప్‌ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తింది. గురుగ్రామ్ నుండి బరేలీకి వెళుతున్న కారు గూగుల్ మ్యాప్స్ ద్వారా మార్గాన్ని ఎంచుకుని, సగం నిర్మించిన వంతెనపైకి ఎక్కింది. దీని కారణంగా కారు రామగంగా నదిలో పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గూగుల్ మ్యాప్స్ పూర్తిగా సురక్షితమైనదా? సరైన మార్గాన్ని చూపుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో భారతదేశ స్థానిక నావిగేషన్ యాప్‌లు…

Read More
Aishwarya Rai Birthday : ప్రపంచంలోనే అందమైన స్త్రీ.. ఐశ్వర్య ఆస్తులు ఎంతో తెలుసా..? భర్త అభిషేక్ బచ్చన్ కంటే..

Aishwarya Rai Birthday : ప్రపంచంలోనే అందమైన స్త్రీ.. ఐశ్వర్య ఆస్తులు ఎంతో తెలుసా..? భర్త అభిషేక్ బచ్చన్ కంటే..

ప్రపంచంలోనే అందమైన స్త్రీ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఐశ్వర్య రాయ్. అందం, అభినయంతో భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. నవంబర్ 1 ఐశ్వర్య రాయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 51 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో నెటిజన్స్ ను…

Read More
Indians Passport Holders: భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

Indians Passport Holders: భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

నూతన సంవత్సరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారతీయ ప్రయాణికుల కోసం వీసా లేకుండా గడిపే అవకాశం లభిస్తోంది. కొన్ని దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా కొన్ని రోజుల పాటు పర్యటించవచ్చు. బీచ్‌లు, ఆనందమైన దృశ్యాలు, పర్వతాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల అందాలను ఇక్కడ అస్వాధించవచ్చు. మరీ భారతీయులు నూతన సంవత్సరంలో ఎంజాయ్‌ చేసేందుకు వీసా లేకుండా పర్యటించే దేశాలు ఏంటో చూద్దాం. థాయిలాండ్: కేవలం ఒక చిన్న విమాన దూరంలో థాయిలాండ్ దాని అద్భుతమైన బీచ్‌లు, ఉల్లాసమైన…

Read More
Pushpa 2: అల్లు అర్జున్‌ను ఎలా  నిందిస్తారు? పుష్ప 2 ప్రీమియర్స్‌లో మహిళ మృతిపై రామ్ గోపాల్ వర్మ

Pushpa 2: అల్లు అర్జున్‌ను ఎలా నిందిస్తారు? పుష్ప 2 ప్రీమియర్స్‌లో మహిళ మృతిపై రామ్ గోపాల్ వర్మ

పుష్ప-2 ప్రీమియర్స్ లో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన రేవతి(35)తో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. పోలీసులు వారికి సీపీఆర్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. ఇది వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక పుష్ప…

Read More
ఒక్క ఛాన్స్ తోనే దుమ్మురేపుతోన్న డైరెక్టర్

ఒక్క ఛాన్స్ తోనే దుమ్మురేపుతోన్న డైరెక్టర్

ఎప్పుడూ సీనియర్లేనా.. మాకూ ఓ అవకాశం ఇచ్చి చూడండి… దుమ్ము రేపుతాం అంటున్నారు యువ దర్శకులు. బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీయగలం అని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీపావళి సక్సెస్‌లే కాదు.. ఇయర్‌ మొత్తం చూసినా యంగ్‌ కెప్టెన్సీ హుషారుగా కనిపిస్తోంది. లైఫ్‌లో చాలా విషయాలు ఇవ్వలేని కిక్‌ని డబ్బు ఇస్తుందని చెబుతూ ప్రీ రిలీజ్‌ నుంచే ఆసక్తి పెంచిన మూవీ లక్కీ భాస్కర్‌. ఓ సెక్టార్‌ పీపుల్‌కి మాత్రమే కనెక్ట్ అయ్యే సబ్జెక్టుని…

Read More
IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్ ప్లేయర్ ఔట్

ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అల్లా గజన్‌ఫర్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.4.80 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడీ స్టార్ ప్లేయర్ ఐపీఎల్ 18 నుంచి తప్పుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అల్లా గజన్‌ఫర్ ఎముక విరిగింది. ఈ గాయం కారణంగా రాబోయే 4 నెలలు ఆటకు దూరంగా ఉంటాడు. అందువల్ల, అల్లా గజన్‌ఫర్ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంతలో, అల్లా గజన్‌ఫర్…

Read More
Video: కుల్‌దీప్ యాదవ్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆగ్రహం! దెబ్బకు సెట్ అవుతాడా లేదా?

Video: కుల్‌దీప్ యాదవ్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆగ్రహం! దెబ్బకు సెట్ అవుతాడా లేదా?

దుబాయ్‌లో మంగళవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్‌లో స్టీవ్ స్మిత్ కుల్‌దీప్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ దిశగా షాట్ ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. విరాట్ కోహ్లీ బంతిని త్వరగా అందుకుని బౌలర్ వైపుకు గట్టిగా విసిరాడు. అయితే, కుల్‌దీప్ బంతి దిశగా కదలకుండా పక్కకు తప్పుకున్నాడు. ఈ సంఘటన రోహిత్‌కు అసహనాన్ని…

Read More