
Barley Water Benefits: బార్లీ నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
గర్భిణీ స్త్రీలు బార్లీ నీరు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బార్లీ నీటిలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు గర్భంలో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడంలో సహాయపడుతాయి. ఇది బిడ్డ ఎదుగుదలకే కాకుండా తల్లికి శక్తిని అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు తరచూ మూత్రనాళ సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి సందర్భంలో బార్లీ నీరు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మహిళలు బార్లీ నీరు తాగడం వల్ల మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందుతారు. ఇది ముఖ్యంగా ప్రసవం తర్వాత…