
Champions Trophy: పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ధోని ఉన్నా ఏం చేయలేడు! పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్ జట్టు అధికారికంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత టీమిండియా చేతిలో ఓటమి పాలైన పాక్.. ఇంటి బాట పట్టింది. టీమిండియాపై ఓటమి తర్వాత ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ.. న్యూజిలాండ్ చేతిలో బంగ్లా ఓటమితో.. పాక్, బంగ్లా రెండు టీమ్స్ కూడా అధికారికంగా ఎలిమినేట్ అయిపోయాయి. గ్రూప్ ఏ నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ చేరుకున్నాయి. ఇక…