
అయ్యో భగవంతుడా.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే..
చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. ఆ వయస్సు.. ఈ వయస్సు అనిలేకుండా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే ఆ చిన్నారి కుప్పకూలింది.. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే.. ఆ పసిపాప కన్నుమూయడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో…