Jani Master: ‘మనిషి అనేవాడు జైలుకు అసలు పోకూడదు. ఆ ఫుడ్ తినలేకపోయా.. నరకం అనుభవించా’: జానీ మాస్టర్

Jani Master: ‘మనిషి అనేవాడు జైలుకు అసలు పోకూడదు. ఆ ఫుడ్ తినలేకపోయా.. నరకం అనుభవించా’: జానీ మాస్టర్

తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం (అక్టోబర్ 25) చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బయటకు వచ్చారు. సుమారు 36 రోజులు పాటు ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. విడుదల తర్వాత నేరుగా ఇంటికీ చేరుకున్న జానీ ఓ ప్రముఖ డైరెక్టర్,…

Read More
Engine Oil: మీ కారు ఇంజిన్ ఆయిల్ స్థాయిని ఎలా తనిఖీ చేయాలి? నష్టం జరిగే ప్రమాదం ఎప్పుడు..?

Engine Oil: మీ కారు ఇంజిన్ ఆయిల్ స్థాయిని ఎలా తనిఖీ చేయాలి? నష్టం జరిగే ప్రమాదం ఎప్పుడు..?

ఏదైనా వాహనం ఇంజిన్ అంటే కారు, ఇతర వాహనాలు రెండు రకాల ఆయిల్‌తో నడుస్తాయి. మొదట పెట్రోల్, డీజిల్, CNG వంటి ఇంధనాలు ఉన్నాయి. వీటి శక్తి వాహనాల ఇంజిన్లను నడుపుతుంది. రెండవది ఇంజిన్ ఆయిల్. ఈ ఆయిల్‌ పని ఇంజిన్‌ను మంచి స్థితిలో ఉంచడం మాత్రమే. ఇంజిన్‌ ఆయిల్‌ అనేది ఇంజిన్‌కు రక్తం లాంటిది. అన్ని వాహన ఇంజిన్లకు ఆయిల్ అవసరం. కొన్ని కార్లు చాలా తక్కువ ఇంజిన్ ఆయిల్‌ను వినియోగిస్తాయి. మరికొన్ని కార్లు క్రమం…

Read More
IRCTC: సీటు వద్దకే భోజనం.. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా.. ఐఆర్‌సీటీసీ కొత్త సర్వీస్‌

IRCTC: సీటు వద్దకే భోజనం.. ఇక ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా.. ఐఆర్‌సీటీసీ కొత్త సర్వీస్‌

మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం IRCTC గొప్ప, సౌకర్యవంతమైన సేవను ప్రారంభించింది. ఈ ఇ-ప్యాంట్రీ సేవ ఇప్పుడు రైలు సీట్లలో ప్రయాణికులకు శుభ్రమైన, సకాలంలో ఆహారాన్ని అందిస్తుంది. గతంలో ప్రీమియం రైళ్లలో మాత్రమే ఆహారం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ సౌకర్యం మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా ప్రారంభించారు. ప్రయాణ సమయంలో అధిక ఛార్జీలు, అనధికార విక్రేతలు, నాణ్యత లేని ఆహారం గురించి తరచుగా ఫిర్యాదు చేసే ప్రయాణికులకు…

Read More
Side effects of Air Conditioning: ఏసీ గదుల్లో గంటల తరబడి గడిపే వారికి షాకింగ్ న్యూస్.. త్వరలోనే మీ ఒళ్లు గుల్ల!

Side effects of Air Conditioning: ఏసీ గదుల్లో గంటల తరబడి గడిపే వారికి షాకింగ్ న్యూస్.. త్వరలోనే మీ ఒళ్లు గుల్ల!

వేడిగా ఉన్నా, వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా.. వాతావరణం ఎలా ఉన్నా సరే కొంతమందికి ఏసీ అవసరం. ఆఫీసుకు వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఏసీ లేకుండా వీళ్లు ఉండలేరు. అయితే ఇలా గంటల తరబడి ఎయిర్ కండిషనర్ (ఏసీ) కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఫ్యాన్లను ఉపయోగించడం కంటే ఏసీని ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి…

Read More
వరుసగా మూడు రోజుల పాటు పోస్టాఫీసులు బంద్‌! ఎందుకంటే..?

వరుసగా మూడు రోజుల పాటు పోస్టాఫీసులు బంద్‌! ఎందుకంటే..?

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు పోస్టాఫీసులు మూడు రోజులపాటు తాత్కాలికంగా మూతపడనున్నాయి. డిజిటల్ ఎక్సలెన్స్‌లో భాగంగా నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి డివిజన్ లోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ నెల 22న అప్ గ్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ అధునాతన డిజిటల్ ప్లాట్ఫామ్‌కు అవాంతరాలు లేకుండా సురక్షితంగా మారడానికి వీలుగా జూలై 19 నుండి 21 వరకు ప్రణాళికాబద్ధమైన డౌన్‌టైమ్‌ అమలు చేస్తున్నారు. దీంతో…

Read More
ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్ని లాభాలో తెలుసా..? జీర్ణక్రియ సమస్యలే కాదు.. క్యాన్సర్‌ను కూడా ఖతం చేస్తుందట..!

ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఎన్ని లాభాలో తెలుసా..? జీర్ణక్రియ సమస్యలే కాదు.. క్యాన్సర్‌ను కూడా ఖతం చేస్తుందట..!

జామపండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలిసిందే..అలాంటి జామపండ్లు మాత్రమే కాదు.. జామ ఆకుల్లోనూ అలాంటి పోషకాలే పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్‌తో పాటు విటమిన్‌ A సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పాటు ఈ ఆకుల్లో విటమిన్ C, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్, మాంగనీస్ కూడా ఉన్నాయి. ఇన్ని పోషకాలు నిండివున్న జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బాడీకి బోలెడు లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు….

Read More
నల్ల జీలకర్ర గురించి మీకు తెలియని రహస్యాలు..! ప్రతిరోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

నల్ల జీలకర్ర గురించి మీకు తెలియని రహస్యాలు..! ప్రతిరోజూ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రతిరోజూ ఒక చెంచా నల్ల జీలకర్ర తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. నల్ల జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఆస్తమా, షుగర్ లాంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్‌ను కూడా ఇది నివారించగలదు. ఈ జిలకర్రతో ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ఉండటంతో దానిని వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. నల్ల జీలకర్రలో పుష్కలంగా ఫైబర్, ప్రోటీన్లు, ఐరన్, సోడియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి…

Read More
Pushpa 2: పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

Pushpa 2: పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

ఎస్ ! ఎంతో కోరికతో పుష్ప2 సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన కొందరు ప్రేక్షకులు నిరాశ చెందారు. ఎందుకంటే.. ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు వచ్చిన ఆడియెన్స్‌కు.. థియేటర్ యాజమాన్యం వరుణ్ ధావన్ నటించిన ‘బేబీ జాన్’ సినిమా ప్రదర్శించడంతో ఒక్క సారిగా షాకయ్యారు. తాము ఏ సినిమాకు వచ్చామో తెలియక అయోమాయానికి గురయ్యారు. అయితే జరిగింది ఎక్కడో కాదు.. జైపూర్ సిటీలో ఉన్న రాజ్ మందిర్ థియేటర్లో.! దీంతో ఈ ఘటన ఇప్పుడో క్రేజీ న్యూస్…

Read More
Shirdi: ఉప్పొంగిన గురుభక్తి.. షిర్డీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?

Shirdi: ఉప్పొంగిన గురుభక్తి.. షిర్డీకి రికార్డు స్థాయిలో ఆదాయం.. ఎంతో తెలుసా?

గురుపౌర్ణిమ సందర్భంగా షిర్డీ సాయిబాబా ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి 3 లక్షలకుపైగా బాబా భక్తులు తరలివచ్చారు. అపారమైన భక్తితో భారీగా విరాళాలు సమర్పించారు. దేవస్థానానికి డబ్బు రూపంలో, ఆభరణాల రూపంలో, అలాగే ఆన్‌లైన్ ద్వారా విరాళాలు ఇచ్చారు. మొత్తం మూడు రోజుల్లో భక్తులు రూ. 6 కోట్ల 31 లక్షల 31 వేల 362 రూపాయల విలువైన గురుదక్షిణను బాబాకు సమర్పించారని సాయి సంస్థాన్‌ సీఈవో…

Read More
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక

భారత్‌-శ్రీలంక సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఇది ప్రధాని మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. మిత్ర విభూషణ పురస్కారం అనేది దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. శ్రీలంకతో స్నేహపూర్వక…

Read More