
Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ధన స్థానంలో రాశ్యధిపతి శనితో శుక్రుడు కలవడం, పంచమంలో గురువు సంచారం, తృతీయ స్థానంలో రాహువు వల్ల ఈ రాశివారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల, ప్రయత్నాల వల్ల బాగా లాభం ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా…