
యూరిక్ యాసిడ్ తగ్గించే బెస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవే..! వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే మందులు ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని ఆహారాలు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని ఎండిన పండ్లు ఈ సమస్యల్ని తగ్గించడంలో మీకు సహాయపడతాయి. వీటిలో ఉండే ముఖ్యమైన పోషకాలు, ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే లక్షణాలు యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. బాదం మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మెటబాలిజం మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన…