
Animal Intelligence: ఈ జంతువులు మనుషులకన్నా తెలివైనవి…
మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. కొన్ని జంతువులు ప్రమాదాలను ముందే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. చింపాంజీలు.. చింపాంజీలు, మానవులకు దగ్గరి బంధువులని చెప్పొచ్చు. చింపాంజీలు తెలివిగా ఉండటంలో ఏమంత ఆశ్చర్యం లేదు….