
Gold ETFs: డిజిటల్ బంగారంతో లాభాల పంట..ఈటీఎఫ్‌లతో అనేక ప్రయోజనాలు
బంగారం ధర కొన్ని నెలలుగా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,840కి చేరుకుంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా డబ్బులు తీసుకుని బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తాం. ఈ విధానంలో మన వద్ద భౌతికంగా బంగారం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ లు అంటే డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనడం. ఈ విధానంలో మన చేతిలో భౌతికంగా బంగారం ఉండదు. కానీ డిజిటల్ రూపంలో ఉంటుంది….