కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

కన్నబిడ్డల్ని చంపి ప్రియుడితో హనీమూన్ ప్లాన్.. కట్‌చేస్తే.. మహిళకు దిమ్మతిరిగే షాక్‌!

ప్రియుడితో వెళ్లిపోయేందుకు అడ్డుగా ఉన్నారనే కారణంతో ఓ మహిళ కన్న బిడ్డలనే కడతేర్చిన ఘటన శక్రవారం ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. స్థానిక పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్కాన్‌ అనే (24) ఏళ్ల మహిళకు వసీం అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లిద్దరికి ప్రస్తుతం అర్హాన్, ఇనాయా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భర్త వసీం ఉద్యోగం నిమిత్తం చండీగఢ్‌లో ఉంటూ అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్తూ ఉంటాడు….

Read More
R Ashwin: అశ్విన్‌కు బిగ్ షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే ఇలా..

R Ashwin: అశ్విన్‌కు బిగ్ షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే ఇలా..

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్, నాథన్ లియాన్ తొలి రెండు స్థానాలను ఆక్రమించారు. బ్రిస్బేన్‌లో 3వ టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రిటైర్మెంట్ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన అశ్విన్ రికార్డును బద్దలు కొట్టడంలో…

Read More
AP Inter Results 2025 Today: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరికాసేపట్లోనే ఫలితాలు! రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే

AP Inter Results 2025 Today: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మరికాసేపట్లోనే ఫలితాలు! రిజల్ట్స్ డైరెక్ట్ లింక్‌ ఇదే

అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్‌ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్దులకు అలర్ట్.. ఫలితాలు మరికాసేపట్లో విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలు వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర…

Read More
ప్రమాదంలో కాలు విరిగినా బ్యాండేజ్ తో పరీక్షకు హాజరైన విద్యార్ధి.. ఎక్కడంటే…

ప్రమాదంలో కాలు విరిగినా బ్యాండేజ్ తో పరీక్షకు హాజరైన విద్యార్ధి.. ఎక్కడంటే…

విద్యార్థి కెరీర్ లో పరీక్షలు చాలా ప్రధానమైనవి.అందుకే ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షలలో తప్పకూడదని దాదాపుగా ప్రతి విద్యార్థి తమ వంతు కృషి చేస్తారు. పరీక్ష రాశాక వచ్చే ఫలితాలు మాట ఎలా ఉన్నా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతటి కష్టమొచ్చినా వాటిని ఎదుర్కొని పరీక్ష రాసేందుకే ఆసక్తి చూపిస్తారు చాలామంది విద్యార్థులు. ఇలా ప్రతికూల పరిస్థితుల్లోను పరీక్ష కేంద్రానికి హాజరై ఎగ్జామ్స్ రాసిన చాలామంది విద్యార్థులను గతంలో పలు సందర్భాలలో చూశాం. వారి గురించి విని ఇన్స్పైర్…

Read More
Tollywood: వరుసగా 4 ప్లాపులు.. కట్ చేస్తే.. టాలీవుడ్‏ను ఏలేసిన చిన్నది.. ఏకంగా రూ.120 కోట్ల ఆస్తులు..

Tollywood: వరుసగా 4 ప్లాపులు.. కట్ చేస్తే.. టాలీవుడ్‏ను ఏలేసిన చిన్నది.. ఏకంగా రూ.120 కోట్ల ఆస్తులు..

సినీరంగంలో కథానాయికగా తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకోవాలని ఎన్నో కలలతో చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. ఎన్నో అడ్డంకులు, అవమానాలను దాటుకుని అవకాశాలను అందుకుంటారు. అయితే కొందరు మొదటి సినిమాతోనే క్లిక్ కాగా.. మరికొందరికి మాత్రం అదృష్టం కలిసి రాదు. వరుసగా ప్లాప్ చిత్రాల్లో నటించి చివరకు స్టార్ డమ్ అందుకున్న తారలు సైతం ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఆమె నటించిన నాలుగు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ అవకాశాలను…

Read More
Viral: చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..

Viral: చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..

అప్పటి వరకు ఆ చెరువులో ఈత కొట్టేవారు. అంతే సరదాగా చేపలు కూడా పట్టేవారు. చేపల కోసం వేసిన వల కాస్తా బరువుగా అనిపించింది. అందరూ కలిసి బలంగా వలను గుంజారు. కానీ అక్కడ జరిగింది చూసి షాక్‌ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట…

Read More
Trisha Krishnan: ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన హీరోయిన్

Trisha Krishnan: ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన హీరోయిన్

ఒకటి రెండు కాదు.. 20 ఏళ్లుగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు త్రిష. తెలుగు, తమిళం అని తేడా లేదు అన్ని చోట్లా ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో రప్ఫాడిస్తున్నారు ఈ బ్యూటీ. చిరంజీవి విశ్వంభరతో పాటు తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. సినిమాల్లో ఊపిరి సలపలేనంత బిజీగా ఉన్న త్రిష.. తాజాగా రాజకీయాల గురించి మాట్లాడారు. నిజానికి ఈమె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని చాలా కాలంగా…

Read More
AP Rains: అక్కడ ఎండ.. ఇక్కడ వర్షం.. ఆంధ్రాలో చిత్రవిచిత్ర వాతావరణం.. పూర్తి వివరాలు

AP Rains: అక్కడ ఎండ.. ఇక్కడ వర్షం.. ఆంధ్రాలో చిత్రవిచిత్ర వాతావరణం.. పూర్తి వివరాలు

నిన్నటి పశ్చిమ గాలుల ద్రోణి, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి, ఈరోజు తక్కువగా గుర్తుంచబడినది. దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, రాయలసీమలో ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. —————————————- వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు: ———————————- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ఈరోజు:- పొడి…

Read More
శని ప్రభావంతో కొటీశ్వరులు కాబోయే రాశుల వారు వీరే

శని ప్రభావంతో కొటీశ్వరులు కాబోయే రాశుల వారు వీరే

మిథున రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటది. అయితే దీని వలన మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు. మీన రాశి : శని తిరోగమన దశ వలన మీన రాశి వారిపై…

Read More
Deeparadhana: ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

Deeparadhana: ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

హిందూ సంప్రదాయం ప్రకారం దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఒక దీపం వెలిగించిన ఎన్నో పాపాలు నాశనం అవుతాయని.. హిందూ శాస్త్రం చెబుతుంది. చీకటిని తొలగించి.. జీవితంలో వెలుగు నింపడంలో దీపం చాలా ముఖ్యం. కొంత మంది నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. మరికొంత మంది కేవలం వారాల్లో ముఖ్యమైన రోజుల్లో మాత్రమే దేవుడిని ఆరాధిస్తారు. దీపారాధన చేయడానికి ఒక్కొక్కరు పలు రకాల ఆయిల్స్ లేదా నెయ్యిని ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యిని…

Read More