
Indian Railways: ప్రయాణికులకు షాకిచ్చిన భారత రైల్వే.. ఈ రైళ్లన్నీ రద్దు.. ఎందుకో తెలుసా?
రాబోయే రోజుల్లో మీరు రాంచీ నుండి రైలు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే. ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. రాంచీ నుండి నడుస్తున్న అనేక రైళ్లను రైల్వేలు రద్దు చేసింది ఇండియన్ రైల్వే. దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడవచ్చు. సాంకేతిక పనులు, ట్రాక్ నిర్వహణ కారణంగా ట్రాఫిక్ బ్లాక్ తీసుకుంది. దీని కారణంగా డజన్ల కొద్దీ రైళ్లు ప్రభావితమయ్యాయి. ప్రయాణించే ముందు రద్దు చేసిన రైళ్ల జాబితాను తెలుసుకోవం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి:…