
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 ఎప్పుడు లాంచ్ అవుతుంది? టీజర్ వీడియో..!
Royal Enfield Bear 650: రాయల్ ఎన్ఫీల్డ్ రాబోయే నెలల్లో భారతీయ మార్కెట్లో అనేక కొత్త ఉత్పత్తులను పరిచయం చేయబోతోంది. అలాగే వాటిలో ఎలక్ట్రిక్ బైక్‌తో పాటు మొదటి స్క్రాంబ్లర్ బైక్ కూడా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన రాబోయే మోటార్‌సైకిల్‌కు బేర్ 650 అని పేరు పెట్టింది కంపెనీ. దాని లీకైన టీజర్ కూడా బయటకు వచ్చింది. 650 cc సెగ్మెంట్ ఈ రాబోయే మోటార్‌సైకిల్ ఇంటర్‌సెప్టర్ 650 తేలికపాటి, ఆఫ్-రోడ్ ఓరియెంటెడ్ వెర్షన్‌గా పరిగణిస్తున్నారు….