
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవు తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. వ్యక్తిగత…