
IND vs ENG: గిల్ సేన ఘనవిజయంపై స్పందించిన దిగ్గజ మాజీ కెప్టెన్లు దాదా, విరాట్ కోహ్లీ! ఏమన్నారంటే..?
ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో గిల్ సేన విజయం ఢంకా మోగించింది. భారత క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదే మొట్టమొదటి టెస్టు విజయం. తొలి టెస్టు ఓటమి నుంచి తేరుకున్న యంగ్ టీమిండియా.. రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి.. ఇంగ్లాండ్‌ను వాళ్ల సొంత గడ్డపై మట్టి కరిపించింది. అయితే.. ఈ చారిత్రాత్మక…