
Tollywood: హీరోయిన్ను విసుక్కుంటూ ఆ మాట అనేసిన ఫోటోగ్రాఫర్.. కౌంటరిచ్చిన బ్యూటీ.. వీడియో వైరల్..
సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్స్ హడావిడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సెలబ్రెటీస్ ఎక్కడ కనిపించిన పర్మిషన్ లేకుండానే ఫోటోస్, వీడియోస్ తీస్తు తెగ హల్చల్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో స్టార్స్ ఇబ్బందికి గురవుతున్నా ఏమాత్రం పట్టించుకోరు. ఇప్పటికే రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా, జయా బచ్చన్ వంటి స్టార్స్ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యారు. తాజాగా ఓ హీరోయిన్ పట్ల ఫోటోగ్రాఫర్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. దీపావళి పండగ సందర్భంగా నటుడు అర్జున్ బిజ్లానీ…