
Ram Charan: మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీల్.. రామ్ చరణ్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? వీడియో
మెగా ప్రిన్సెస్ క్లింకార కొణిదెల ముఖాన్ని చూడడానికి మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్- ఉపాసన ఇప్పటివరకు తమ కూతురి ఫేస్‌ను కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ చూపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ బిడ్డ ఫొటోలు షేర్ చేసినా ముఖం కనిపించకుండా బ్లర్ చేయడం లేదా ఎమోజీలతో ఫేస్ కవర్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక ఇటీవల ఆహా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు…