
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఎనిమిదో పే కమిషన్ మరింత ఆలస్యం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విధితమే. ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు గురించి పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. 8వ వేతన సంఘం ప్రకటన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషాన్ని కలిగించింది. జనవరి 1, 2026 నాటికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 8వ వేతన సంఘాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వాసిహ్నవ్ కమిషన్‌ను ఒక సంవత్సరం ముందుగానే ప్రకటించినందున సకాలంలో…