
Mahabubnagar: భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయిన భర్త.. పిల్లలతో కలిసి ఏం చేశాడంటే…
జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజలో ఈనెల 1వ తేదిన వివాహిత వడ్ల సరోజ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వదిలేసి వెళ్లిపోయిన భర్త, తోడుండే కుమారుడే హత్య చేసినట్లు వెల్లడించారు. ధరూర్ మండల కేంద్రానికి చెందిన వడ్ల రాము అలియాస్ రామాచారికి 2001లో అయిజకు చెందిన సరోజతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. అయితే సాఫిగా సాగుతున్న వీరి కాపురంలో భార్య వివాహేతర సంబంధాలు చిచ్చురాజేశాయి. అన్యోన్యంగా సాగుతున్న కుటుంబం ఒక్కసారిగా…