Astro Tips: జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా.. ఈ పరిహారాలు చేసి చూడండి..

Astro Tips: జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా.. ఈ పరిహారాలు చేసి చూడండి..

హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఆవు బృహస్పతి గ్రహానికి చిహ్నం. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గురువు ప్రభావం బలపడుతుంది. ఆవులకు ఆహారం పెట్టడం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, సామాజికంగా, పర్యావరణపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను, కుటుంబంలో ఆనందాన్ని, జీవితంలో శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఆవును దేవతగా పూజిస్తారు. ఆవులకు ఆహారం పెట్టడం కేవలం ఒక సంప్రదాయం కాదు. దీని వెనుక లోతైన మతపరమైన, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి….

Read More
హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. శాంతి భద్రతలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. శాంతి భద్రతలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మిస్ వరల్డ్‌ పోటీలకు వచ్చే అతిథుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు భట్టి విక్రమార్క. శనివారం(మే 10) నుంచి హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. చాలా దేశాలకు చెందిన పోటీదారులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అందాల పోటీలకు వచ్చిన అతిథులకు భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. భారత్‌-పాక్‌…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 15, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…..

Read More
Tirumala: పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభ‌వం.. వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయ్..

Tirumala: పెద్దశేష వాహనంపై గోవిందుడి వైభ‌వం.. వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయ్..

తిరుమల తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవిందరాజస్వామి వారు భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు పడుతూ స్వామివారిని సేవించుకున్నారు. ఇకపోతే, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం…

Read More
GT vs SRH: హైదరాబాద్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. గుజరాత్‌పై ప్లాన్ బీతో బరిలోకి?

GT vs SRH: హైదరాబాద్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. గుజరాత్‌పై ప్లాన్ బీతో బరిలోకి?

GT vs SRH Preview: ఐపీఎల్ (IPL) 2025 లో, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ మే 2, శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. గత మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్లేఆఫ్స్‌కు తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ జట్టు ఒక్క ఓటమి కూడా టాప్ నాలుగు స్థానాల్లోకి చేరుకోవాలనే ఆశలను దెబ్బతీస్తుంది. ఇటువంటి పరిస్థితిలో SRH కూడా…

Read More
Jeans: రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

Jeans: రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

జీన్స్‌ ధరించడం ఇప్పుడొక ఫ్యాషన్‌. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ జీన్స్‌ను ధరిస్తున్నారు. స్టైల్‌కు పెట్టింది పేరుగా ఉండే జీన్స్‌ను డెనిమ్‌ ఫాబ్రిక్‌తో తయారు చేస్తారు. నిజానికి జీన్స్‌ అంత సకర్యంగా ఉండవు. టైట్‌గా ఉంటూ గాలి కూడా ప్రసరించదు. అయినా కూడా స్టైల్‌ కోసం జీన్స్‌ను ధరిస్తుంటారు. అందుకే జీన్స్‌ను ధరించడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటే ఇబ్బందులు…

Read More
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై కామెంట్స్.. ఉదయనిధి స్టాలిన్‏కు సుప్రీంలో ఊరట..

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు రిలీఫ్‌ లభించింది. ఉదయనిధికి వ్యతిరేకంగా దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉరట లభించింది. ఉదయనిధిపై కఠిన చర్యలు తీసుకోవాలని దాఖలైన మూడు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ పిటిషన్ల విచారణ అర్హత లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వాక్‌ స్వాతంత్ర్యం హక్కును…

Read More
Champions Trophy: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది.. బీసీసీఐ దెబ్బకు పాక్ బోర్డుకు రూ. 1804 కోట్ల నష్టం

Champions Trophy: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది.. బీసీసీఐ దెబ్బకు పాక్ బోర్డుకు రూ. 1804 కోట్ల నష్టం

PCB May Lose rs 1804 Crores Because of BCCI: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ పొందిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ టోర్నమెంట్ నిర్వహించాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. కానీ, టోర్నమెంట్ ఆతిథ్యాన్ని మరే ఇతర దేశంతో పంచుకోవడానికి పిసిబి ఇష్టపడడంలేదు. ఇటువంటి పరిస్థితిలో, టోర్నమెంట్‌ను వాయిదా వేసినా…

Read More
New Toll Policy: వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్‌

New Toll Policy: వాహనదారులకు శుభవార్త.. ఇకపై టోల్‌

తొలుత వాణిజ్య వాహనాలకు, 2027 నుంచి వ్యక్తిగత వాహనాలకు అమలు చేయనున్నారు. అప్పటి వరకు మాత్రం టోల్ గేట్లు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా మన ఫోన్లలో ఉండే GPS విధానానికి ఈ GNSS పూర్తిగా భిన్నం. జీపీఎస్ అనేది ఒకే ఒక్క శాటిలైట్ నేవిగేషన్ వ్యవస్థ. కానీ GNSS అనేది పలు దేశాలకు చెందిన నేవిగేషన్ ఉపగ్రహాలతో అనుసంధానమవుతుంది. రష్యాకు చెందిన గ్లోనాస్, యూరప్‌కు చెందిన గెలీలియో, చైనాకు చెందిన బైదు, భారత్‌కు చెందిన…

Read More