
Gongadi Trisha: వారేవ్వా తెలంగాణ పేరు నిలబెట్టిన భద్రాచలం అమ్మాయి.. ఏకంగా ఆ జట్టుకి ఎంపిక అయిందిగా.!
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మలేషియాలో జరిగిన ఈ మెగా టోర్నమెంట్‌లో ఫైనల్లో సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. త్రిష అద్భుత బ్యాటింగ్‌తో పాటు, అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్లోనూ 44 నాటౌట్ (33 బంతుల్లో 8 ఫోర్లు) చేసి, 3 కీలక వికెట్లు తీసి “ప్లేయర్…