
వావ్..ఈ క్యాబ్ ఎక్కితే దిగరు.. బిజినెస్ క్లాస్ ఫ్లైట్ ఎక్కినట్లే.. ! ఇక్కడ సదుపాయాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సౌకర్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. ప్రజారవాణా రద్దీ, సమయాపాలన కారణంగా ప్రజలు ఇలాంటి ప్రైవేటు రవాణా మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు..వారి ఏకైక లక్ష్యం వీలైనంత త్వరగా గమ్యాన్ని చేరుకోవడం. కానీ, ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ తన కస్టమర్‌లను అతి త్వరగా గమ్యస్థలానికి చేర్చటంతో పాటు, వారికి ఊహించని సదుపాయాలను కల్పి్స్తున్నాడు. ప్రయాణంలో వారికి ఉచిత స్నాక్స్, నీరు, వై-ఫై సదుపాయాన్ని అందిస్తున్నాడు….