
నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!
టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్స్ అన్నీ.. భారీ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దిల్ రాజునే తీసుకోండి.. మొన్న సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఓ సేఫ్ గేమ్ ఆడారు. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలాగే నాగవంశీ కూడా సార్, లక్కీ భాస్కర్ అంటూ మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో భారీ బడ్జెట్ సినిమాలే కాదు.. దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి హీరోలతో మీడియం…