
Andhra Pradesh: ఆమెకు 30 ఏళ్లు.. ఇద్దరు పిల్లలు.. అతనికి 22 ఏళ్లు.. ఆ యవ్వారంతో చివరకు..!
ఆమె వయసు 30ఏళ్లు.. పెళ్లయింది.. మంచి భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఆ కుర్రాడి వయసు 22 ఏళ్లు.. పెళ్లి కాలేదు.. చదువు మధ్యలో ఆపేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో పరిచయం ఏర్పడింది.. ఈ పరిచయం కాస్త.. ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లపాటు గుట్టుగా సాగిన ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇరు కుటుంబాల్లో కలహాలు మొదలయ్యాయి. దీంతో అనైతిక బంధం కాస్త ఇద్దరి జీవితాలూ అంతమయ్యేలా చేసింది…..