
Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రాజమౌళితో సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
RRR సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. RRR సినిమా చూసిన ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్, ‘టైటానిక్’, ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సినిమాని మెచ్చుకుని, హాలీవుడ్‌లో పనిచేయమని రాజమౌళిని ఆహ్వానించారు. కానీ రాజమౌళి మాత్రం హాలీవుడ్ సినిమా కాకుండా తెలుగు సినిమానే హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే దాని కోసం సినీ ప్రేక్షకులు మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే, రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నట్లు…