
ENO అతిగా వాడుతున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి.. లేదంటే చాలా డేంజర్!
యాసిడిటీ సమస్యతో చాలా మంది ఇన్‌స్టెంట్ రిలీఫ్ కోసం ఈనోను ఎక్కువగా వాడుతుంటారు. కడుపు నిండా అన్నం తినేశాం అని ఫీలైనా.. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లి భోజనం చేసినా.. లేదా కడుపు కాస్త ఉబ్బరంగా అనిపించినా వెంటనే ఈనో ప్యాకెట్ చింపేసి.. నీళ్లలో కలిపేసి తాగేస్తుంటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. కానీ కొంతమంది దీన్ని అదే పనిగా వాడుతుంటారు. ఈనోను అతిగా వాడటం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పోషకాహార నిపుణురాలు…