
రాత్రి నిద్రపోయే ముందు ఈ పని చేస్తున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసా ? మెదడుపై కూడా ప్రభావం !
రాత్రి నిద్రపోయే ముందు రీల్స్ చూడటం ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో మీకు తెలుసా.. సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. రాత్రి నిద్రపోయే ముందు రీల్స్, షార్ట్ వీడియోలు చూసే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందట. చైనా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ అలవాటు బీపీ సమస్యలు కలిగించే ప్రమాదాన్ని తెస్తుందని గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ అలవాటు ప్రస్తుత కాలంలో ఫ్రీ…