
Daaku Maharaaj: డాకు మహారాజ్ సినిమాలో కనిపించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా..? వైష్ణవి పాత్రలో యాక్టింగ్ అదరగొట్టిందిగా..
సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా డాకు మహారాజ్. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాకు డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా…