
Melodies: మాస్ అయినా.. క్లాస్ అయినా.. మెలోడీస్ మాత్రం మస్ట్..
పుష్ప సినిమాలో ఎన్ని పాటలొచ్చినా.. సూసేకీ స్పెషల్ ప్లేస్‌లోనే ఉంటుంది. జస్ట్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా జనాల్లోకి దూసుకుపోయిన సాంగ్ అది. బన్నీ సాంగ్ ఎంత రీచ్ అయిందో, అంతకన్నా రవ్వంత స్పీడ్‌గానే దూసుకుపోతోంది చెర్రీ నానా హైరానా పాట. వండర్‌ఫుల్ విజువల్స్, ఆకట్టుకుంటున్న లిరిక్స్ నానా హైరానా సాంగ్‌కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. చెర్రీ, కియారా నానా హైరానా విన్న వారందరూ.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతూ సాంగ్ వైరల్ చేస్తున్నారు. దేవరలో…