
Ayodhya: 11 రోజుల ముందుగానే అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వార్షిక ఉత్సవాలు..కారణం ఇదేనట..!
Ayodhya: కోట్లాది మంది హిందువుల విశ్వాసం.. రామ భక్తుల శతాబ్దాల కల నెరవేరిన సంఘటన అది.. గతేడాది జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జరిగిన రోజు.. దివ్య రామ మందిరంలో బాల రాముడు కొలువుదీరిన ఆ శుభ తరుణం.. ఇప్పుడు మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు యోగి సర్కార్ నిశ్చయించింది. అంగరంగ వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించిన…