
సాయంత్రం వేళల్లో ఎందుకనీ ఇంటి గుమ్మంలో కూర్చోకూడదు? ఇలా ఎందుకు చెబుతారో తెలుసా
ప్రతి ఇంట్లో పెద్దలు తమ తర్వాత తరాల వారికి కొన్ని ముఖ్య మార్గదర్శకాలు ఇస్తుంటారు. ముఖ్యంగా కుటంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు, విలువలు వంటివి సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతుంటారు. అలాగే కొన్ని ముఖ్య కట్టుబాట్ల గురించి కూడా పదేపదే హెచ్చరిస్తుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి.. ఇంటి వాకిట్లో కూర్చోవడం మంచిది కాదు. ఈ మాట దాదాపు ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. ఖాళీ సమయంలో పిల్లలు, కుర్రకారు ఇంటి గుమ్మం వద్ద…