
Tirupati: గత ప్రభుత్వం శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్స్‌కు భూకేటాయింపు.. రద్దు చేయాలంటూ హిందూ సంఘాల డిమాండ్
తిరుపతిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు గత ప్రభుత్వ హయాంలో భూమి కేటాయించడంపై నిరసన వ్యక్తమవుతోంది. తిరుపతి అలిపిరి దగ్గర ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరుతో ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్‌కు భూమి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి 2021లో అప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 604లో 20 ఎకరాల భూమిని 90 ఏళ్లపాటు లీజుకు ఇచ్చింది. దీనికి సంబంధించి…