
మీరట్‌లో దారుణం.. ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య
ఉత్తరప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో భర్త, భార్య, ముగ్గురు బాలికలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టారు. మీరట్ జిల్లా లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుహైల్ గార్డెన్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో మోయిన్, అతని భార్య…