
Horoscope Today: వారికి వ్యాపారాల్లో లాభాలు పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 4, 2025): మేష రాశి వారికి ఈ రోజంతా చాలావరకు హ్యాపీగా, సాఫీగా గడిచిపోయే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోయే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా చాలావరకు హ్యాపీగా, సాఫీగా…