
Black Friday: బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటి.? అసలు ఎలా మొదలైంది..
డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు అమెరికాలో బ్లాక్ ఫ్రై డే పేరుతో సేల్ నిర్వహిస్తుంటారు. సంవత్సరంలో అతిపెద్ద షాపింగ్ డేగా ఈ సేల్‌ను చెబుతుంటారు. ఒకప్పుడు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలోనూ అమలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్‌ను భారత్‌లో అమలు చేస్తున్నాయి. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అనే పదం ఎలా వచ్చింది.? అసలు ఈ ట్రెండ్ ఎలా ప్రారంభమైంది.? లాంటి వివరాలు…