
ధర్మాన కృష్ణదాస్ మాజీ పీఏ అరెస్ట్.. ఏకంగా రూ. 70 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ
Gondu Murali. Ex Deputy Cm మాజీ డిప్యూటీ CM , శ్రీకాకుళం జిల్లా YCP అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ వద్ద గతంలో ప్రభుత్వ పీఏగా చేసిన గొండు మురళి ఆస్తులపై ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం నుండి విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ACB అధికారులు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు, జిల్లాలోని మురళీ స్వగ్రామం కోటబొమ్మాళి మండలం దంత…