
Mobile Tips: మొబైల్‌లో రెండు మైక్రోఫోన్లు ఎందుకు ఉంటాయి? వాటి పనితీరు ఏంటి?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద ఫోనో ఉంటుంది. కానీ ఫోన్ తయారీ కంపెనీలు ఒకటి కాదు రెండు మైక్రోఫోన్‌లను ఎందుకు అందిస్తాయో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండవచ్చు. కానీ దీని గురించి తెలియని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ రెండు మైక్రోఫోన్లు ఎందుకు అందిస్తాయో చూద్దాం.. రెండు మైక్రోఫోన్‌లు ఎక్కడెక్కడ ఉంటాయి? ఒక మైక్ ఫోన్ కింది భాగంలో మరో మైక్ ఫోన్ పై భాగంలో…