
Janasena Party: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఈసీ లేఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం లేఖ పంపింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు చోటు లభించినట్లయ్యింది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ…