ఒకే రాశిలో సూర్య, చంద్రుల కలయిక.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు

ఒకే రాశిలో సూర్య, చంద్రుల కలయిక.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు

మేష రాశి : ఈ రాశి వారికి సూర్య చంద్రుల కలయక చాలా మంచి. ఆర్థికంగా కలిసివస్తుంది. అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు. సింహ రాశి : ఈ రాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో…

Read More
Pushpa 2: శ్రీవల్లి హింట్ ఇచ్చిందా..! విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప 2 చూసిన రష్మిక..

Pushpa 2: శ్రీవల్లి హింట్ ఇచ్చిందా..! విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో పుష్ప 2 చూసిన రష్మిక..

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచారు. ఈ జంట చాలాసార్లు కలిసి మీడియా కంట పడ్డారు. అలాగే విదేశాలకు వెళ్ళినప్పుడు ఒకే లొకేషన్ లో వేరు వేరుగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ జంట. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసే కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి…

Read More
Jacqueline Fernandez: వాలంటైన్స్ డే  స్పెషల్.. సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు కానుకగా ఏం పంపించాడో తెలుసా?

Jacqueline Fernandez: వాలంటైన్స్ డే స్పెషల్.. సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు కానుకగా ఏం పంపించాడో తెలుసా?

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్‌ తో సన్నిహితంగా ఉన్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి . కాగా వందల కోట్ల రూపాయల మోసం కేసులో సుఖేష్ చంద్రశేఖర్ జైలు పాలయ్యాడు. జైలుకు వెళ్లిన తర్వాత కూడా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పట్ల తన ప్రేమను చూపించడం ఆపలేదు సుకేశ్ చంద్ర శేఖర్. అతను జైలు నుండి చాలాసార్లు ఉత్తరాలు రాశాడు. ఈసారి అతను వాలెంటైన్స్ డేకి ఇంకా పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు….

Read More
IPL 2025: కేకేఆర్ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్.. రూ. 75 లక్షలకు ఎవరిని చేర్చుకుందంటే?

IPL 2025: కేకేఆర్ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్.. రూ. 75 లక్షలకు ఎవరిని చేర్చుకుందంటే?

Kolkata Knight Riders Pick Chetan Sakariya: ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు , డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. గాయం కారణంగా అతను మొత్తం సీజన్ ఆడలేడు. అయితే, ఐపీఎల్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో అతని గాయం వివరాలు ఇవ్వలేదు. కేకేఆర్ ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియాను జట్టులోకి తీసుకుంది. ఆయనతో 75 లక్షల రూపాయలకు ఒప్పందం…

Read More
Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆనందంలో అభిమానులు

Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆనందంలో అభిమానులు

రీసెంట్ గా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగచైతన్య , శోభిత వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. సమంతతో  విడిపోయిన తర్వాత చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ చాలా రోజులు తమ ప్రేమను రహస్యంగా ఉంచారు. ఆతర్వాత పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి అక్కినేని ఇంట పెళ్ళిసందడి మొదలవనుంది. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా…

Read More
AR Rahman: బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్

AR Rahman: బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్‌ సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్

తన మ్యూజిక్‌తో.. ఆస్కార్ రేంజ్‌ వరకు వెళ్లిన రెహ్మాన్ ఇప్పుడు సినిమాలు తగ్గించేశాడు. సెలక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ తనదైన మ్యూజిక్ ఇస్తున్నాడు. దాంతో పాటే మీడియాకు కూడా దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటి ఈయన ఇటీవల తన భార్యతో విడిపోయి నెట్టింట వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ న్యూ కార్ కొని ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. తాజాగా ఈయన మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు…

Read More
CNG: మీరు సీఎన్‌జీ వాహనాలను నడుపుతున్నారా? ఇవి గుర్తించుకోండి!

CNG: మీరు సీఎన్‌జీ వాహనాలను నడుపుతున్నారా? ఇవి గుర్తించుకోండి!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్-అజ్మీర్ హైవేపై ఎల్‌పీజీ ట్యాంకర్‌ను సీఎన్‌జీ ట్రక్కు ఢీకొట్టింది. దీని తర్వాత అనేక వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పెట్రోల్‌బంకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురి మరణించారు. 35 మందికి పైగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించని విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం…..

Read More
కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం..ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా వీడియో

కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం..ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా వీడియో

వరంగల్లోని రామన్నపేట ప్రాంతానికి చెందిన మంద కళ్యాణ్ అనే వ్యక్తి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన తండ్రి వారసత్వంగా ఉద్యోగాన్ని సంపాదించిన ఈ వ్యక్తి జలసాలకు అలవాటుపడి కొత్త తరహా మోసాలకు తెరలేపాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. సుమారుగా 40 మందికి పైగా బాధితులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి…

Read More
Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!

Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!

దేశంలో బంగారంలో పెరుగుదల కనిపించింది. బడ్జెట్‌ ప్రవేశానికి రెండు, మూడు రోజుల నుంచే పెరుగుతూనే ఉంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం తగ్గించిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర భారీగా పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. బంగారం మార్కెట్ పెరుగుతూనే ఉంది. తాజాగా జనవరి 30వ తేదీన బంగారంపై స్వల్పంగానే పెరిగినా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.83,180…

Read More
School Holidays: విద్యార్థులకు శుభవార్త.. దీపావళి పండగకు 4 రోజులు స్కూళ్లు బంద్‌!

School Holidays: విద్యార్థులకు శుభవార్త.. దీపావళి పండగకు 4 రోజులు స్కూళ్లు బంద్‌!

ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 31న, ధన్‌తేరస్ అక్టోబర్ 29న జరుపుకోనున్నారు. దీపావళి తరువాత ఛత్ పూజ పండుగ కూడా ఉంది. పిల్లలు సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపావళి నుండి ఛత్ పూజ వరకు యుపి, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో సహా ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు ఎన్ని రోజులు మూసివేయబడతాయో తెలుసుకుందాం. అయితే దీపావళి పండగను కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు జరుపుకోనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు జరుపుకొంటారు. అయితే…

Read More