
Nagarjuna: ఏంటీ.. గీతాంజలి సినిమాకు నాగార్జున రెమ్యునరేషన్ అంత తక్కువా..? హీరో కంటే డైరెక్టర్‌కే ఎక్కువ.
టాలీవుడ్ హీరో నాగార్జున కెరీర్‌లోని ది బెస్ట్ సినిమాల్లో గీతాంజలి ఒకటి. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. 1989 మే 12న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో యూత్ ను కట్టిపడేసిన మూవీ ఇది. అప్పట్లో అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఓ సంచలనమే. ఇక ఇందులో నాగార్జున యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అటు కంటెంట్.. ఇటు ఈ మూవీలోని సాంగ్స్ బ్లాక్…