India A vs England A: ఓరినాయనో ఈయన మొదలెట్టేసాడుగా! సెంచరీతో క్రిటిక్స్ నోరు మూయించిన డొమెస్టిక్ డైనమైట్!

India A vs England A: ఓరినాయనో ఈయన మొదలెట్టేసాడుగా! సెంచరీతో క్రిటిక్స్ నోరు మూయించిన డొమెస్టిక్ డైనమైట్!

ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టులోకి ఎంపికైన తర్వాత విమర్శల పరంపరను ఎదుర్కొన్న కరుణ్ నాయర్, తన బ్యాట్‌తో అందరికీ ఘనమైన సమాధానం ఇచ్చాడు. 33 ఏళ్ల కరుణ్, కాంటర్బరీలోని సెయింట్ లారెన్స్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్ A తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇది అతని 24వ సెంచరీ. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కరుణ్ నాయర్, అనుభవజ్ఞుడిగా సుతారంగా ఆడి 14 బౌండరీలతో తన శైలిని చూపించాడు….

Read More
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కుండ.. మూత తీసి చూడగా కళ్లు బైర్లు కమ్మే నిధి..! కాపాలాగా ప్రాణాంతకమైన..

తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కుండ.. మూత తీసి చూడగా కళ్లు బైర్లు కమ్మే నిధి..! కాపాలాగా ప్రాణాంతకమైన..

మన దేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎల్లప్పుడూ ఏదో ఒకదానిపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు. పురాతన కట్టడాలు, ఆలయాలకు సంబంధించిన రహస్యాలు, నిధి నిక్షేపాలకు సంబంధించిన ఆనవాళ్ల కోసం నిరంతర గాలింపు కొనసాగిస్తూ ఉంటారు. శాస్త్రవేత్తల పరిశోధనలో అనే సార్లు విలువైన వస్తువులు, ఎన్నో చరిత్ర ఆనవాళ్లను వెలికితీశారు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో పురావస్తు శాస్త్రవేత్తలకు ఊహించని నిధి దొరికింది. కానీ, ఆ నిధిని దక్కించుకోవాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిన…

Read More
PBKS vs CSK Match Result: వరుసగా 4వ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?

PBKS vs CSK Match Result: వరుసగా 4వ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?

Punjab Kings vs Chennai Super Kings, 22nd Match: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ (PBKS)పై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలోకి దూసుకోచ్చింది. వరుసగా నాలుగో ఓటమితో చెన్నై జట్టు 9వ స్థానానికి పడిపోయింది. మంగళవారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో 220 పరుగుల లక్ష్యాన్ని…

Read More
Deeparadhana: ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

Deeparadhana: ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

హిందూ సంప్రదాయం ప్రకారం దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఒక దీపం వెలిగించిన ఎన్నో పాపాలు నాశనం అవుతాయని.. హిందూ శాస్త్రం చెబుతుంది. చీకటిని తొలగించి.. జీవితంలో వెలుగు నింపడంలో దీపం చాలా ముఖ్యం. కొంత మంది నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. మరికొంత మంది కేవలం వారాల్లో ముఖ్యమైన రోజుల్లో మాత్రమే దేవుడిని ఆరాధిస్తారు. దీపారాధన చేయడానికి ఒక్కొక్కరు పలు రకాల ఆయిల్స్ లేదా నెయ్యిని ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యిని…

Read More
Anika Surendran : బాయ్ ఫ్రెండ్స్ గురించి అసలు విషయం చెప్పిన హీరోయిన్.. 20 ఏళ్ల వయసులోనే..

Anika Surendran : బాయ్ ఫ్రెండ్స్ గురించి అసలు విషయం చెప్పిన హీరోయిన్.. 20 ఏళ్ల వయసులోనే..

అనికా సురేంద్రన్ బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2019లో విడుదలైన తమిళ చిత్రం 'విశ్వాసం'లో అజిత్, నయనతారల కుమార్తె పాత్రలో నటించి ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. ఇప్పుడు అనిక హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఆమె వయసు ప్రస్తుతం 20 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అనిక.. ఇటు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు బాయ్ ఫ్రెండ్…

Read More
Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా…? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?

Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా…? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?

దీపావళి పండుగ అంటేనే పటాకులు పేలాల్సిందే. కాకరపుల్లలు, చిచ్చుబుడ్లు, భూచక్రాల నుంచి మొదలుపెట్టి.. థౌసెండ్ వాలాలు, లక్ష్మీబాంబులు ఇలా పేర్లు ఏవైనా.. మోత మోగిపోవాల్సిందే. ఇటు భూమి మీద పేల్చే బాంబులే కాదు.. ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే.. అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టు. పండుగ రోజే కాదు.. దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి…

Read More
పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ముప్పు..! కారణం ఏంటంటే..!

పెరుగు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తే ఆరోగ్యానికి ముప్పు..! కారణం ఏంటంటే..!

పెరుగు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం. ఇది శరీరాన్ని చల్లబరిచే గుణాలు కలిగి ఉండటంతో వేసవిలో చాలామంది దీనిని అధికంగా తింటారు. అంతేకాదు ప్రొబయోటిక్ లక్షణాలతో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే పెరుగును తినేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను నివారించేందుకు పెరుగును తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే నేరుగా పెరుగును తీసుకోవడం కొందరికి అలవాటు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు….

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 8, 20250): మేష రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
Horse Gram: తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!

Horse Gram: తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!

ఉలవలు..దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని గుర్రాలకు ఆహారంగా ఇస్తారని అందరూ అనుకుంటారు. కానీ, గ్రామాల్లో వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తరచూ వీటితో గుగ్గిలు వండుకుని తింటుంటారు. వాటిని ఉడికించగా వచ్చిన నీటితో కట్టుచారు, ఉలవచారు తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇంతకీ, ఈ ఉలవలు, వాటితో చేసిన వంటకాలు తినటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో మీకు తెలుసా..? ఉలవలతో ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఉలవలు…

Read More
గత పదేళ్లలో భారత్‌ గ్రాడ్యుయేట్ల ఉపాధి 55% పెరిగింది.. కేంద్ర మంత్రి మాండవీయ

గత పదేళ్లలో భారత్‌ గ్రాడ్యుయేట్ల ఉపాధి 55% పెరిగింది.. కేంద్ర మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో గ్రాడ్యుయేట్లకు ఉపాధి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 2013లో 33.95 శాతం ఉండగా 2024లో అది 54.81 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉపాధి సామర్థ్యం మెరుగుపడిందని ఆయన అన్నారు. శనివారం గాంధీనగర్‌లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్)…

Read More