
AP Rains: ఏపీకి మరో వర్ష గండం.. అమ్మబాబోయ్.! ఈ ప్రాంతాల్లో నాన్‌స్టాప్ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలు మీదుగా ఉపరితల ఆవర్తనం సుమారు నవంబర్ 21న ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయణించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది అదే దిశగా కదులుతూ, తదుపరి రెండు రోజులలో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా…