PAN Card: మీ పాన్‌కార్డు రద్దు కానుంది..? కారణం ఏంటో తెలుసా..?

PAN Card: మీ పాన్‌కార్డు రద్దు కానుంది..? కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం పాన్‌ (PAN) కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌లాగా ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి వివిధ లావాదేవీలు, పన్ను చెల్లింపుదారుల వరకు పాన్‌కార్డు ఉండటం తప్పనిసరి. ఇది ఆర్థిక మోసాలను నిరోధించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. ప్రజలు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిరంతరం అభ్యర్థిస్తోంది. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024. మీరు ఇంతకు ముందు మీ పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే మీ పాన్ కార్డ్…

Read More
Viral: బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

Viral: బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?

ఎన్నో ఏళ్లుగా ఓ గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడు అనారోగ్యంతో మృతి చెందితే ఊరంతా కలిసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడు గ్రామానికి చెందిన యాచకుడు తాటికొండ భాస్కర్ అనారోగ్యం తో మృతి చెందాడు. వికలాంగుడైన భాస్కర్ దశాబ్దాల కాలంగా గొల్లెన పాడు గ్రామంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి కుటుంబం, బంధువులు…

Read More
Border-Gavaskar trophy: ఇండియా WTC ఫైనల్‌కి చేరాలంటే ఇవే మార్గాలు..

Border-Gavaskar trophy: ఇండియా WTC ఫైనల్‌కి చేరాలంటే ఇవే మార్గాలు..

భారత క్రికెట్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరే దిశగా కీలక టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాతో ఆరంభించింది. న్యూజిలాండ్‌పై 0-3 తేడాతో పరాజయం పొందడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అయితే, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలుపొందితే, మూడోసారి WTC ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. భారత జట్టు WTC ఫైనల్‌కు చేరే మార్గాలు: 4-0 లేదా 5-0: ఆసీస్ తో బోర్డర్ గవాస్కర్ సిరీస్ ను టీమిండియా 4-0…

Read More
Pushpa 2: బాహుబలి టు పుష్ఫ.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల సక్సెస్‌ కు కారణం ఈ హీరోయిన్ భర్తనే

Pushpa 2: బాహుబలి టు పుష్ఫ.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల సక్సెస్‌ కు కారణం ఈ హీరోయిన్ భర్తనే

‘పుష్ప రెండో భాగానికి సంబంధించి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రవీనా టాండన్ భర్త అనిల్ తడానీ కూడా పాల్గొన్నారు. ‘పుష్ప 2: ది రూల్’కి అనిల్ తడానీకి సంబంధం ఏమిటని ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. సౌత్ సినిమాలను ఇండియా అంతటా బ్లాక్ బస్టర్స్ చేసిన ఘనత ఎవరికైనా దక్కితే అది అనిల్ తడానికే చెందుతుంది. రవీనా టాండన్ భర్త ‘పుష్ప: ది…

Read More
Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..

Prabhas: ప్రభాస్ చేయాల్సిన మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఎన్టీఆర్ .. అదేంటంటే..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది. ఈ మూవీ తర్వాత తారక్ నటించబోయే సినిమాపై మరింత హైప్ నెలకొంది. దేవర తర్వాత తారక్ ప్రస్తుతం…

Read More
Jr. NTR: అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

Jr. NTR: అవేమీ చేతకాని మనిషి మోహన్ బాబు.. ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల దేవరతో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా ఇది. ఇక దేవర సినిమా రెండు…

Read More
Watch: వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..

Watch: వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..

ఈ పుట్టకు మూడు దశాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ పుట్ట ఉన్న ఇంట్లోనే రామారావు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవారు. ఆ ఇంట్లో వంటగది సిమెంటు దిమ్మపై మూడు దశాబ్దాల కిందట ఓ చిన్న పుట్ట ఏర్పడిందట. ఇంట్లో పుట్టలు ఉండటం మంచిదికాదని ఆయన తల్లి రెండు మూడుసార్లు తొలగించారట. అయితే ఆ సందర్భంలో రామారావు తల్లి అనారోగ్యం పాలవ్వడం, కుటుంబ సభ్యులు ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందట. ఎన్నిసార్లు…

Read More
Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా…? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?

Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా…? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?

దీపావళి పండుగ అంటేనే పటాకులు పేలాల్సిందే. కాకరపుల్లలు, చిచ్చుబుడ్లు, భూచక్రాల నుంచి మొదలుపెట్టి.. థౌసెండ్ వాలాలు, లక్ష్మీబాంబులు ఇలా పేర్లు ఏవైనా.. మోత మోగిపోవాల్సిందే. ఇటు భూమి మీద పేల్చే బాంబులే కాదు.. ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే.. అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టు. పండుగ రోజే కాదు.. దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి…

Read More
News9 Global Summit: వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా భారత్‌.. ఆర్థిక సంస్కరణలతో సత్ఫలితాలుః ప్రధాని మోదీ

News9 Global Summit: వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా భారత్‌.. ఆర్థిక సంస్కరణలతో సత్ఫలితాలుః ప్రధాని మోదీ

దేశంలోనే నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలోని స్టట్‌గార్ట్ నగరంలో జరుగుతోంది. జర్మనీలోని చారిత్రాత్మక ఫుట్‌బాల్ గ్రౌండ్ MHP ఎరీనాలో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో నేడు రెండో రోజు. రెండో రోజు ‘ఇండియా: ఇన్‌సైడ్‌ ది గ్లోబల్‌ బ్రైట్‌స్పాట్‌’ అనే అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌-జర్మన్ భాగస్వామ్యంపై చారిత్రాత్మక ప్రసంగం చేసిన ప్రధాని మోదీ, భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత్‌-జర్మన్…

Read More
Astrology: రెండు కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి జీవితంలో తిరుగులేని పురోగతి

Astrology: రెండు కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారికి జీవితంలో తిరుగులేని పురోగతి

లాభాధిపతి, ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆరు రాశుల వారికి అన్ని విషయాల్లోనూ విశేషమైన పురోగతికి అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు, పరిచయాలు వంటి విషయాల్లో ఈ ఆరు రాశుల వారు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ఈ ధన, లాభాధిపతుల బలం వల్ల జీవిత గమనం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తి కావడం, ఏ…

Read More