
Bollywood: నార్త్ టాప్ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు.. వారెవరు.?
బాలీవుడ్‌లో పేరు మోసిన ఖాన్‌ల రికార్డులను కొల్లగొట్టేస్తోంది సౌత్ కంటెంట్. నార్త్ హీరోల లెక్కలను దాటి ఫస్ట్ ప్లేస్‌ని కొట్టేశాడు పుష్పరాజ్. 72 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించి… మొన్న మొన్నటి వరకు షారుఖ్ జవాన్ పేరు మీదున్న రికార్డులను దాటేశారు. ఫస్ట్ ప్లేస్ పుష్ప ది రూల్ కొట్టేసేసరికి సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంటోంది బాద్షా జవాన్. అయితే జవాన్ సినిమాని డైరక్ట్ చేసింది సౌత్ డైరక్టర్ అట్లీ. నార్త్ లో ఆయన చేసిన…