PV Sindhu: గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ హాజరు

PV Sindhu: గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ హాజరు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా నవ వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారంనాడు రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో పీవీ సింధు – వ్యాపారవేత్త వెంకట్ దత్త సాయిల వివాహ వేడుక ఘనంగా జరగడం తెలిసిందే. తమ బంధువులు, సన్నిహితుల…

Read More
Helmet or Seat belt: హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

Helmet or Seat belt: హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి, నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని, అప్పుడే వాహనదారుల్లో భయం ఉంటుందని వ్యాఖ్యానించింది. పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వారు కూడా వెనక్కితగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని పేర్కొంది. మోటారు వాహన చట్ట నిబంధనలను అమలు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగి, భారీగా మరణాలు సంభవిస్తున్నాయంటూ…

Read More
Palm Jaggery: శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

Palm Jaggery: శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

తాటి బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి తెలిసే ఉంటుంది. సాధారణ బెల్లం కంటే ఇది కాస్త నలుపు రంగులో ఉంటుంది. రుచి కూడా వేరుగా ఉంటుంది. బెల్లం కంటే ఈ తాళి బెల్లంలోనే ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. ఈ చలి కాలంలో తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. తాటి బెల్లాన్ని.. తాటి చెట్ల నుంచి వచ్చే రసంతో దీన్ని తయారు చేస్తారు. శీతా కాలంలో ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటారు….

Read More
MS Dhoni: వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్.. అసలు విషయం ఏంటంటే?

MS Dhoni: వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్.. అసలు విషయం ఏంటంటే?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి రాంచీలోని ఆయన పాత ఇంటి సంబంధించిన వార్తల్లో నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం అతనికి రాంచీలో 10,000 చదరపు అడుగుల స్థలాన్ని గతంలో ఇచ్చింది. ఈ స్థలంలో మహేంద్ర సింగ్ ధోనీ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఇక్కడి వరకు ఏ సమస్య లేదు. అయితే ఈ ఇంటిని ధోనీ కమర్షియల్ అవసరాల కోసం…

Read More
Personality Test: ముఖ ఆకృతి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.. ఏ షేప్ లో ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే

Personality Test: ముఖ ఆకృతి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.. ఏ షేప్ లో ఉంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే

ప్రపంచంలోని వ్యక్తులు ఒకేలా ఉండరు. అదే విధంగా వ్యక్తుల ఆలోచన, నడవడికలో కూడా తేడాలు కనిపిస్తాయి. అయితే ముఖ ఆకారం మీ వ్యక్తిత్వం గురించి మాత్రమే కాదు అవతలి వ్యక్తుల వ్యక్తిత్వం గురించి కూడా చాలా చెబుతుంది. ముఖం ఆకారం చూసి వ్యక్తీ ప్రవర్తన గురించి, వ్యక్తిత్వం గురించి చెప్పవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఇది ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన వ్యక్తిత్వ పరీక్ష. ఇది మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడంలో మాత్రమే కాదు అవతలి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని…

Read More
ఇదేం వింతరా సామీ..! పెళ్లికాని అమ్మాయిలు ఫేక్ బేబీ బంప్స్‌తో ఫోటో షూట్‌లు.. ఎందుకో తెలుసా?

ఇదేం వింతరా సామీ..! పెళ్లికాని అమ్మాయిలు ఫేక్ బేబీ బంప్స్‌తో ఫోటో షూట్‌లు.. ఎందుకో తెలుసా?

చైనాలో ఒక కొత్త ట్రెండ్ సోషల్ మీడియాను తుఫానుగా తీసుకుంది. ఇక్కడ ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంప్‌లతో ప్రసూతి ఫోటోషూట్‌లు చేస్తున్నారు, దేశంలో జననాల రేటు తగ్గుతున్నప్పటికీ, వివాహాల రేటు తగ్గుతున్నప్పటికీ వారి జీవితంలోని మాతృత్వం క్షణాలను అనుభవించాలనుకుంటున్నారు. వారిలో ఎక్కువగా కౌరం దశలో ఉన్న యువతులే ఉండటం విశేషం. ప్రస్తుతం చైనాలో ఒక వింత ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో యువతులు, పెళ్లికాని మహిళలు గర్భవతి కానప్పటికీ నకిలీ గర్భం…

Read More
Tollywood: సంధ్య థియేటర్‌ ఘటనతో టాలీవుడ్‌కి కొత్త కష్టాలు.. దిల్‌రాజు పైనే గంపెడాశలు

Tollywood: సంధ్య థియేటర్‌ ఘటనతో టాలీవుడ్‌కి కొత్త కష్టాలు.. దిల్‌రాజు పైనే గంపెడాశలు

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో టాలీవుడ్‌కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇక తెలంగాణలో కొత్తగా విడుదలయ్యే భారీ సినిమాలకు, నో బెనిఫిట్‌ షోస్‌, నో టికెట్‌ రేట్స్‌ హైక్‌ అని…అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌ రెడ్డి తేల్చాశారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపును రద్దు చేయాలనే డిమాండ్ అన్నివైపుల నుంచి పెరుగుతోంది. ఇటు చూస్తే సంక్రాంతికి బడా హీరోల బిగ్‌ మూవీస్‌ రిలీజ్‌…

Read More
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 24, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది….

Read More
Diabetes Drink: మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

Diabetes Drink: మధుమేహం ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..!

మధుమేహం ప్రస్తుతం చాలా మంది వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది.. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. డయాబెటిక్ నియంత్రణలో ఆహారం, జీవనశైలిపై ఎక్కువ శ్రద్ధ అవసరం. మధుమేహంతో జీవించడం అంత సులభం కానప్పటికీ, కొన్ని సాధారణ విషయాలను అనుసరించడం ద్వారా దీనిని కొంతవరకు నియంత్రించవచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు బార్లీ వాటర్ అద్భుతమైన డ్రింక్‌గా పనిచేస్తుంది. ఈ రిఫ్రెష్ పానీయం సహజంగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బార్లీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి….

Read More